YS Sharmila said that KCR does not care about the families of the martyrs of Telangana | స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కూడా వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. తెలంగాణ అమరుల కుటుంబాలను, ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసి కాళ్లు, చేతులు పోగొట్టుకున్న వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోకపోవడం అమానుషమని వైయస్ షర్మిల ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో పాల్గొంటున్న వైయస్ షర్మిల నారాయణపేట జిల్లాలో నిర్వహించిన పాదయాత్ర లో సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు.
#YSRTP
#Telangana
#YSsharmila
#CMkcr
#TRS
#TelanganaMartyrs